తెలంగాణ అక్షరం-హనుమకొండ
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. క్లబ్ ఆవరణలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ హన్మకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్‌లు మదన్ మోహన్, కొండల్ రావు, బీఆర్ లెనిన్, గడ్డం కేశవమూర్తి, మెండు రవీందర్, గాడిపల్లి మధు, కక్కెర్ల అనిల్, కంకణాల సంతోష్, నూటంకి ప్రభాకర్, ఆర్వీ ప్రసాద్, రొజనాల శ్రీనివాస్, సాయిరెడ్డి,గోపి, పొగాకుల అశోక్, రజనికుమార్, అనుముల ప్రభాకర్, రామకృష్ణాచారి, రవీందర్ , నాగరాజు, బరుపటి సంపత్, మట్ట దుర్గాప్రసాద్,గజ్జి సురేష్,ప్రెస్ క్లబ్ కోశాధికారి బోళ్ల అమర్, వైస్ ప్రెసిడెంట్లు గోకారపు శ్యాం, బొడెగె శ్రీను, దుర్గా ప్రసాద్, అల్లం రాజేశ్ వర్మ, యాంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలు సంపెట సుధాకర్, పెద్దపల్లి వరప్రసాద్, వలిశెట్టి సుధాకర్, కార్యవర్గ సభ్యులు వీరగోని హరీశ్, అంజి@ఆంజనేయులు, దిలిప్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.