మహేందర్ రెడ్డిని నియమించిన గవర్నర్
తెలంగాణ అక్షరం, బ్యూరో: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. దీంతో ఆయన టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకుముందు ఈ పదవిలో జనార్దన్ రెడ్డి ఉన్నారు. పేపర్ లీకేజీ ఆరోపణలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
Please follow and like us: