తెలంగాణ అక్షరం-వీణవంక
మామిడాల పల్లి గ్రామంలోని గోవింద స్వాములకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదానం నిర్వహించారు. వీణవంక మండలంలోని మామిడాల పల్లి గ్రామంలో గోవింద మాల ధరించిన స్వాములకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రణవ్ తన వంతు సహాయంగా ఒకరోజు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ స్వామివారి గొప్పతనాన్ని గ్రామంలోని ప్రజలందరికీ తెలిసేలా చేయాలని కోరారు.
Please follow and like us: