రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, హుజరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి శనివారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.
1) ఉదయం 10.00 గంటలకు హుజురాబాద్ పట్టణంలో అన్నపూర్ణ టాకీస్ నుండి జమ్మికుంట రోడ్డు వరకు(గర్ల్స్ హైస్కూల్ దగ్గర) సిసి రోడ్ శంకుస్థాపన
2) ఉదయం 10.15 గంటలకు అంబేద్కర్ జంక్షన్ నుండి సాయిబాబా టెంపుల్ వరకు (అంబేద్కర్ చౌరస్తా వద్ద) సిసి రోడ్ శంకుస్థాపన
3) ఉదయం 10.30 గంటలకు డిసిఎంఎస్ కాంప్లెక్స్ నుండి సిద్ధార్థ నగర్ వరకు (డిసిఎంఎస్ కాంప్లెక్స్), సిసి రోడ్ శంకుస్థాపన
4) ఉదయం 10.45 గంటలకు వరంగల్ రోడ్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి శాతవాహన హైస్కూల్ వరకు (రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద), సిసి రోడ్ శంకుస్థాపన
5) ఉదయం 11.00 గంటలకు వరంగల్ రోడ్డు నుండి బతుకమ్మ సవుళ్ళ(బతుకమ్మ సౌళ్ళ దగ్గర) వరకు నిర్మించిన సిసి రోడ్ శంకుస్థాపన
6) మధ్యాహ్నం 3.00 గంటలకు హుజురాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పత్రిక విలేకరులకు ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారు.