తెలంగాణ అక్షరం – బాలాపూర్:
తెలంగాణ మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర విభాగం లో యళమల శ్రీనివాస్ కు చోటు దక్కింది.
హస్తినాపూర్ కు చెందిన శ్రీనివాస్ కు హస్తకళల విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు జొర్రిగాల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇందూరు శ్రీనివాస్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 6న వరంగల్ లో రాష్ట్ర విభాగం ప్రమాణ స్వీకారం జరుగుతుందని, మహేంద్ర బంధువులు అందరూ హాజరుకావాలని కోరారు.
Please follow and like us: