తెలంగాణఅక్షరం-వీణవంక
వీణవంక తహసీల్దార్‌గా అనుపమ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె గతంలో గంగాధర మండలంలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. కాగా ఇక్కడ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన రజిత గంగాధరకు బదిలీ అయ్యారు. కాగా అనుపమ శుక్రవారం బాధ్యతలు స్వీకరించగా డిప్యూటీ తహసీల్దార్ నిజామొద్దీన్, ఆర్‌ఐలు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
Please follow and like us: