తెలంగాణ అక్షరం- వీణవంక
ఏకశిలా విద్యా సంస్థల అధినేత జన్మదిన వేడుకలు
ఏకశిలా విద్యా సంస్థల అధినేత డా, గౌరు తిరుపతి రెడ్డి జన్మదినo సందర్భంగా ఏకశిలా జూనియర్ కళాశాలల ఆధ్వర్యం లో స్వయం కృషి వృద్ధాశ్రమం లో పండ్లు, పాలు, గుడ్లు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కళాశాల
డైరెక్టర్ ముచ్చ.జితేందర్ రెడ్డి, ప్రిన్సిపల్స్ సుధాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి మరియు ఆశ్రమ నిర్వాహకురాలు శుభా, సిబ్బంది,తది తరులు పాల్గొన్నారు.
Please follow and like us: