తెలంగాణఅక్షరం, హన్మకొండ :
ములుగు జిల్లా కేంద్రానికి చెందిన పాహీమా సుల్తానా ను సామాజిక మహిళా న్యాయ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి కూరాకుల ములుగు జిల్లా ముస్లిం మహిళా న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలు పాహీమా సుల్తానా ను గా నియమించారు. మహిళలు దేశ జనాభా లో 50%పైగా ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో అగ్రకులాలు మహిళలకు అధిక ప్రాధాన్యం లభిస్తుంది అణగారిన వర్గాలకు గుర్తింపు పొందాలాంటే వారి నాయకత్వం అవసరమని భావించి ప్రజా సంఘాలలో పని చేస్తున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పహిమా సుల్తానా ను ముస్లిం మహిళా న్యాయ వేదిక జిల్లా ములుగు అధ్యక్షురాలు గా ప్రకటించారు.
Please follow and like us: