ఓటరు జాబితాలో మీ పేరు చూసుకోవాలి

కమలాపూర్ తహసీల్దార్ పాలకుర్తి మాధవి

తెలంగాణఅక్షరం-వీణవంక

ఓటర్లందరూ ఓటర్ జాబితాలో తమ తమ పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలించుకోవాలని కమలాపూర్ తహసీల్దార్ పాలకుర్తి మాధవి ఓటర్లను కోరారు.  ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాబితా తుది జాబితాను ముద్రించడం జరిగిందని, ఆయా గ్రామాల్లో బిఎల్ఓ ల వద్ద ఓటర్ జాబితాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతీ ఓటర్ తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు అయ్యాయో లేదో చూసు కావాల్సిందిగా సూచించారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *