బీఆర్ఎస్ లో ముదిరాజ్, ఒడ్డెర కులస్తుల చేరిక

తెలంగాణఅక్షరం-వీణవంక

మండలంలోని ఘన్ముక్ల గ్రామానికి చెందిన ముదిరాజ్, ఒడ్డెర కులస్తులు సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *