తెలంగాణఅక్షరం-వరంగల్
వరంగల్ దేశాయి పేట లోని కళ్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, సాంప్రదాయ దుస్తులతో బతుకమ్మ పాటల ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్ కార్పొరేటర్లు సురేష్ జోషి కావాటి కవిత కళ్యాణ్ నగర్ పెద్దలు వనమా హరినాథ్ బాబు, విజయ భాస్కర్ రెడ్డి తాల్లపెల్లి ప్రకాశ్ గౌడ్, గోనె చెన్నారెడ్డి, చిర్ల మల్లారెడ్డి, చీర్ల శ్రీనివాస రెడ్డి, చింతం సంతోష్, పెంతల తిరుపతి రెడ్డి తుమ్మ ప్రభాకర్ రెడ్డి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: