- వైద్యులను ఆదేశించిన మంత్రి సీతక్క
- రోడ్డు ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
- తెలంగాణ అక్షరం-హైదరాబాద్
- ఏటూరునాగారం మండలానికి చెందిన ఏడుగురు కారులో వేములవాడ దర్శనానికి వెళుతుండగా శుక్రవారం తెల్లవారుజామున ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారులో లారీ కారును ఢీకొన్న ప్రమాదంలో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తూ వరంగల్ లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మంత్రి సీతక్క ఆదేశించారు.
Please follow and like us: