కరీంనగర్ జిల్లా ఇంచార్జ్త్రిగా ఉత్తమ్

ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం

తెలంగాణ అక్షరం-హైదరాబాద్ బ్యూరో

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం చేపట్టారు.

 

ఉత్తమ్-కరీంనర్,

దామోదర రాజనర్సింహ-మహబూబ్నగర్,

కోమటిరెడ్డి వెంకట్రెడ్డి-ఖమ్మం,

పొంగులేటి-వరంగల్,

శ్రీధర్ బాబు-రంగారెడ్డి,

పొన్నం ప్రభాకర్-హైదరాబాద్,

కొండా సురేఖ-మెదక్,

సీతక్క-ఆదిలాబాద్,

తుమ్మల-నల్గొండ,

జూపల్లి కృష్ణారావు-నిజామాబాద్కు నియమించారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *