రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు హర్షనీయం

  • రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన రెడ్డి సంఘం నాయకులు..

  • రెడ్డి సంక్షేమ సంఘం(WAR) రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్ల కొండల్ రెడ్డి 

తెలంగాణఅక్షరం-వీణవంక

వీణ వంక మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లెక్సీకి గురువారం పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత దశాబ్దకాలంగా రెడ్డి కులాలలో నిరుపేద రెడ్డిల సంక్షేమం దృష్ట్యా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకోసం జరిగిన పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసిన క్రమంలో 2017 జరిగిన రెడ్డుమహా గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి అట్టి సభలో మేము అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోనే కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తేపినందుకు వీణవంక రెడ్డి సంఘం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి వి ఆర్ ఆర్ ఈసీ మెంబెర్ , రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్ల కొండాల్ రెడ్డి, మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు మూల పుల్లా రెడ్డి, జిల్లా నాయకులు కర్ర భగవాన్ రెడ్డి, గంగాడి రాజి రెడ్డి,గంగాడి తిరుపతి రెడ్డి, కొమ్మిడి రాకేశ్ రెడ్డి,ఎక్కటి రఘుపల్ రెడ్డి, మ్యాకల ఎల్లా రెడ్డి, నల్ల కొండాల్ రెడ్డి, పత్తి సమ్మీ రెడ్డి, పొరెడ్డి తిరుపతి రెడ్డి, కంకణాల జగన్ రెడ్డి, రామిడి శ్రీనివాస్ రెడ్డి, బైరెడ్డి సురేందర్ రెడ్డి,గూటం సమ్మీ రెడ్డి, బొబ్బల కోమల్ రెడ్డి, మిరాల సమ్మీ రెడ్డి, నాగిడి రామ్ రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, ఆలేటి శ్రీపాల్ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, అల్గువెళ్ళి మోహన్ రెడ్డి,కర్ర విశ్వనాథ్ రెడ్డి, మహకల శ్యాంసుందర్ రెడ్డి, మారం తిరుపతి రెడ్డి, మ్యకల సమ్మీ రెడ్డి, అలెటి శ్రీనివాస్ రెడ్డి,అల్లపురెడ్డి దేవేందర్ రెడ్డి, కొర్ని ధర్మ రెడ్డి, కర్ర తిరుపతి రెడ్డి, బొబ్బల దామోదర్ రెడ్డి, కామిడీ శ్రీకాంత్ రెడ్డి, కర్ర కుమార్ రెడ్డి,గూటం హరిప్రసాద్ రెడ్డి, పత్తి కొండాల్ రెడ్డి,మాడుగురి సమ్మీ రెడ్డి, కోర్ని సమ్మీ రెడ్డి ఎడేళ్లి సురేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *