సమయపాలన పాటించని మండల అధికారులు, సిబ్బంది
తెలంగాణ అక్షరం- వీణవంక
వీణవంక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు 11 అయినా వీధుల్లో చేరకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో వీణవంక ఎంపీడీవో కార్యాలయం సజీవ సాక్ష్యంగా కనబడుతుంది. మండల కేంద్రంలో ఇన్చార్జిల పాలన తో సామాన్య జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పలు అవస్థలు పాలవుతున్నారు . ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ తీసుకొని మండల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Please follow and like us: