మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం- వీణవంక

మండలంలోని చల్లూరు గ్రామంలో గుర్రం రాజు మృతిచెందాడు. కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్, ప్రశాంత్,కర్ణాకర్, శ్రావణ్,అనిల్, కుమార్, ఎలవేని శ్యాంసుందర్, అంబాటి సతీష్, ఎండి సోయల్, ఎండి జావిద్, బొంగోని హరీష్, ఈదునూరు అనిల్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *