తెలంగాణ అక్షరం-ఇల్లందకుంట
శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి వేములవాడకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి దేవి సేవ సమితి వారు సారే చీర కోటితో తీసిన తలంబ్రాలను ముత్యాల తలంబ్రాలను స్వచ్ఛందంగా సోమవారం ఆలయ ఈవో కందుల సుధాకర్, అర్చకులకు అందించారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా గ్రామ దేవాలయంలో గ్రామ ప్రజలు పరిసర ప్రాంత భక్తులచే స్వామివారికి తలంబ్రాల బియ్యం తయారు చేయడం జరిగిందని ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు.
Please follow and like us: