- అధ్యక్షుడిగా దాసారపు రమేష్
తెలంగాణ అక్షరం-వీణవంక
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో వీణవంక గ్రామ అంబేద్కర్ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్ను ఉన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా దాసారపు రమేష్, ఉపాధ్యక్షుడిగా దాసరపు శ్యాం, ప్రధాన గౌరవ అధ్యక్షుడిగా దాసారపు రాజేంద్రప్రసాద్, గౌరవ సలహాదారుడిగా పులాల శంకర్, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల కుమార్, కార్యదర్శిగా దాసారపు రాజమౌళి, కోశాధికారిగా దాసారపు శ్రీకాంత్, ప్రచార కార్యదర్శిగా దాసారపు కొమురయ్య ను ఎన్నుకున్నారు.
Please follow and like us: