వీణవంక జమ్మికుంట రాకపోకలకు అంతరాయం
నర్సింగాపూర్-వీణవంక గ్రామాల మధ్య తెగిన రోడ్డు
తెలంగాణ అక్షరం-వీణవంక
కరీంనగర్ జమ్మికుంట ప్రధాన రహదారిపై వీణవంక నర్సింగాపూర్ గ్రామాల మధ్య గల సబ్ స్టేషన్ సమీపంలో గల 20 మోరీల వద్ద గల రోడ్డు గత రెండు రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు తెగిపోయింది. కావున ప్రజలు గమనించి రహదారి వెంట రాకపోకలు నిలిచిపోయినందున ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.
Please follow and like us: