మల్లారెడ్డిపల్లిలో కూలిన ఇల్లు

అప్రమత్తమైన బాధితులు

5తప్పిన ప్రమాదం

తెలంగాణ అక్షరం వీణవంక

గత మూడు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిమ్మల రాజయ్య ఇల్లు ఆదివారం రాత్రి కూలి నీలమట్టమయింది. ఈ సమయంలో నిద్రిస్తున్న రాజయ్య దంపతులు అప్రమత్తమై వెళ్లారు దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ సందర్భంగా భావిస్తూ కుటుంబం మాట్లాడుతూ నిరుపేద కుటుంబం రోడ్డున పడ్డామని రోధించారు. ప్రభుత్వం స్పందించి తమను  ఆదుకోవాలని కోరారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *