తెలంగాణఅక్షరం-వీణవంక
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా సమ్మిరెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు నల్ల కొండాల్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ తిరుమల్, సమ్మిరెడ్డి, సతీష్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
Please follow and like us: