తెలంగాణ అక్షరం- వీణవంక
వీణవంక తహసీల్దార్ గా గుర్రం శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన తహసీల్దార్ లక్ష్మణ్ విజిలెన్స్ శాఖ కు బదిలీ అయ్యారు. శ్రీనివాస్ గతంలో కలెక్టరేట్ లో పని చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై నేరుగా తనను సంప్రదించాలని మండల ప్రజలకు సూచించారు.
Please follow and like us: