తెలంగాణ అక్షరం వీణవంక
వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి, చల్లూరు తదితర గ్రామాల్లో నెలకొల్పిన దుర్గామాత మండపాలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయన మేకల ఎల్లారెడ్డి, కొండాల్ రెడ్డి, కిరణ్, మధుసూదన్, గడ్డం కుమార్, కుమారస్వామి, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివ, సతీష్, అజయ్, నితీష్, సందీప్, లక్ష్మణ్, కొమురయ్య, రాకేష్ రెడ్డి యువ సైన్యం సభ్యులు పాల్గొన్నారు.
Please follow and like us: