నేడు చెక్కుల పంపిణీ

తెలంగాణ అక్షరం- వీణవంక

మండలంలోని పలు గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్కులను పంపిణీ చేయనున్నట్లు మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీణవంక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం ఉంటుందని లబ్ధిదారులందరూ మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాసానికి చేరుకోవాలని సూచించారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *