తెలంగాణఅక్షరం-వీణవంక
మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న నర్సింగాపూర్ గ్రామానికి చెందిన యువ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి సూచన మేరకు రాకేష్ అన్న సైన్యం సభ్యులు మృతుడి కుటుంబానికి 50 కేజీల అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ అన్న యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్ కుమార్, సంపత్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, గురువారెడ్డి మధుసూదన్, శ్యామ్, కుమార్, సాయికిరణ్, సోయల్, సమ్మయ్య, లక్ష్మణ్, పరిపూర్ణాచారి, సమ్మయ్య, శ్రీకాంత్, కార్తీక్, సమ్మయ్య, విద్యాసాగర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: