తెలంగాణ అక్షరం- వీణవంక
వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన పోలు రాజయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు అన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పత్తి కృష్ణా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా 50 కేజీల బియ్యం పంపించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జున్నుతుల కొమాల్ రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, ఎండీ సలీం తదితరులు మృతుడి కుటుంబానికి అందజేశారు.
Please follow and like us: