తెలంగాణ అక్షరం- జమ్మికుంట
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన ఐలవేణి ప్రశాంత్ (32) ఇసుక లోడుతో ట్రాక్టర్ నడుపుతుండగా మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రశాంత్ మృతి చెందడంతో విలాసాగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Please follow and like us: