హనుమకొండ
కాకతీయ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్ఎస్) విభాగం ఆధ్వర్యంలో ఇటీవల విశ్వవిద్యాలయం క్యాంపస్లో నిర్వహించిన జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు రెండో బహుమతి సాధించినట్లు ప్రిన్సిపల్ సుంకరి జ్యోతి తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ఎన్‌ఎస్ఎస్ విభాగం అధ్యాపకులు శ్రీదేవి, కనకయ్య, చందులాల్, శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు.
Please follow and like us: