తెలంగాణఅక్షరం-కరీంనగర్
కరీంనగర్ కమీషనర్ లోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ వీరయ్యను సిసిఎస్ అధికారులు, తోటి ఉద్యోగులు సోమవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
పదవీ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సమయం గడపాలని సూచించారు. సిసిఎస్ ఏసిపీ కాశయ్య, ఏఎస్ఐ వీరయ్యకు పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు శేఖర్, నాగరాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Please follow and like us: