తెలంగాణఅక్షరం-వీణవంక
వీణవంక మండల కేంద్రంలో కురుమ, గొల్ల కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప పెద్ద పండుగ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు గొల్ల, కురుమ కులస్తులు అమ్మవారిని సమర్పించారు.
ఒగ్గు పూజారిలొచ్చే ఒగ్గు డోల తో నృత్యాలతో గొల్ల, కురుమ కులస్తులు మహిళలు పోచమ్మ దేవాలయం చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల, కురుమ కులస్తులు పాల్గొన్నారు.
Please follow and like us: