ఇన్స్‌పెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నాయకులు

వాస్తవం, బాలాపూర్ :

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నూతన ఇన్స్‌పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మద్ది మహేందర్ రెడ్డి బడంగ్పేట్ బిఆర్ ఎస్ నేతలు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. మహేందరరెడ్డికి పూల బొకే, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు మేళ పవన్ కుమార్,పార్టీ నాయకులు అరుణ్ ఉన్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *