తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన రామచందర్ రావుని తార్నాకలోని నివాసంలో కొంపల్లి బిజెపి నాయకులు కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ డా.మల్లారెడ్డి, రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిరివర్దన్ రెడ్డి మరియు విగ్నేష్, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి సరిత, అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్, కోకన్వినర్ శివాజీ రాజు , జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు అశోక్, కొంపల్లి పట్టణ బీజేపీ శాఖ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్, గిరిజన మోర్చా నాయకులు శంకర్ నాయక్, గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ శేషగిరిరావు, కొంపల్లి పట్టణ నాయకులు దుర్గా, మాధురి, మహేశ్వర్ రెడ్డి, నర్సింగ్ రావు, మహేందర్ సాగర్, మురళి కృష్ణ, కుమార్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి నూతన అధ్యక్షుని కలిసిన కొంపల్లి నాయకులు
Please follow and like us: