మహేంద్ర సంఘం రాష్ట్ర కమిటీ లో గోవర్ధన్ కు చోటు

తెలంగాణ అక్షరం-బాలాపూర్ :

తెలంగాణ మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర విభాగం లో బాలాపూరకు చెందిన పిల్లి గోవర్ధన్ కు చోటు దక్కింది. బాలాపూర్ కు చెందిన గోవర్ధన్ మండల ప్రచార కార్యదర్శి గా, నగరం ( నిజామాబాద్ జిల్లా) అధ్యక్షలుగా కొనసాగుతున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు జొర్రిగాల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇందూరు శ్రీనివాస్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 6న వరంగల్ లో రాష్ట్ర విభాగం ప్రమాణ స్వీకారం జరుగుతుందని, మహేంద్ర బంధువులు అందరూ హాజరుకావాలని కోరారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *