తెలంగాణ అక్షరం-బాలాపూర్ :
మహేంద్ర మేదరి యువజన సంఘం రాష్ట్ర కమిటీ ఇటీవల నియామకం అయ్యింది. ఈనెల 6న వరంగల్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా మహేంద్ర మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంటు సుమన్, సహాయ కోశాధికారి గుడుమల మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ తోకల లక్ష్మణ్ లు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసారు.
Please follow and like us: