-
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 70 మంది లిస్ట్
తెలంగాణఅక్షరం, హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ 70 మందితో కూడిన తొలి జాబితాని విడుదల చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా మొదటి జాబితాలో 70 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో నియోజకవర్గం, అభ్యర్థులతో కూడిన జాబితా వైరల్ అవుతుంది. ఇదే జాబితా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
1. కొడంగల్ – రేవంత్‌రెడ్డి
2. హుజూర్‌నగర్ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
3. కోదాడ – పద్మావతి
4. మధిర – భట్టి విక్రమార్క
5. మంథని – శ్రీధర్‌బాబు
6. జగిత్యాల – జీవన్‌రెడ్డి
7. ములుగు – సీతక్క
8. భద్రాచలం – పొదెం వీరయ్య
9. సంగారెడ్డి – జగ్గారెడ్డి
10. నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
11. అలంపూర్ – సంపత్‌కుమార్
12. నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్ రెడ్డి
13. కామారెడ్డి – షబ్బీర్ అలీ
14. పాలేరు – తుమ్మల నాగేశ్వర్‌రావు
15. కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి
16. పరిగి – రామ్మోహన్‌రెడ్డి
17. వికారాబాద్ – గడ్డం ప్రసాద్‌కుమార్
18. మహేశ్వరం – చిగురింత పారిజాత నర్సింహారెడ్డి
19. ఆలేరు – బీర్ల ఐలయ్య
20. దేవరకొండ – ఎన్.బాలూనాయక్
21. వేములవాడ – ఆది శ్రీనివాస్
22. ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
23. జడ్చర్ల – అనిరుధ్‌రెడ్డి
24. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
25. కోరుట్ల– జువ్వాడి నర్సింగ్‌రావు
26. అచ్చంపేట – వంశీకృష్ణ
27. జహీరాబాద్ – ఎ.చంద్రశేఖర్
28. ఆందోల్ – దామోదర రాజనర్సింహ
29. మంచిర్యాల – ప్రేమ్‌సాగర్‌రావు
30. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
31. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్‌రెడ్డి
32. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ
33. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
34. షాద్‌నగర్ – వీర్లపల్లి శంకర్
35. నిజామాబాద్ అర్బన్ – ధర్మపురి సంజయ్
36. ఎల్బీనగర్ – మధుయాష్కీగౌడ్
37. కల్వకుర్తి– కసిరెడ్డి నారాయణరెడ్డి
38. అశ్వారావుపేట– తాటి వెంకటేశ్వర్లు
39. పటాన్‌చెరు – కాట శ్రీనివాస్‌గౌడ్
40. సూర్యాపేట – ఆర్.దామోదర్‌రెడ్డి
41. గద్వాల – సరితా తిరుపతయ్య
42. నాగర్‌కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి
43. మేడ్చల్ – తోటకూర జంగయ్య యాదవ్
44. ముషీరాబాద్ – అంజన్‌కుమార్ యాదవ్
45. శేరిలింగంపల్లి – రఘునాథ్ యాదవ్
47. ముథోల్ – ఆనందరావు పటేల్
48. బెల్లంపల్లి – గడ్డం వినోద్‌కుమార్
49. ఇల్లెందు – కోరం కనకయ్య
50. చొప్పదండి – మేడిపల్లి సత్యం
51. నారాయణపేట – ఎర్ర శేఖర్
52. రామగుండం – రాజ్‌ఠాకూర్
53. వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్‌రెడ్డి
54. గజ్వేల్ – తూంకుంట నర్సారెడ్డి
55. నిర్మల్ – శ్రీహరిరావు
56. భువనగిరి – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
57. పెద్దపల్లి – విజయరమణారావు
58. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
59. పాలకుర్తి – హనుమాండ్ల ఝాన్సీ
60. మహబూబ్‌నగర్ – యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
61. ఇబ్రహీంపట్నం – మల్‌రెడ్డి రంగారెడ్డి
62. ఖానాపూర్ – ఎడ్మ బొజ్జు
63. బాల్కొండ – ఆరెంజ్ సునీల్‌రెడ్డి
64. రాజేంద్రనగర్ – జ్ఞానేశ్వర్ ముదిరాజ్
65. హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్
66. తాండూర్ – వై.మనోహర్‌రెడ్డి
67. సిరిసిల్ల – కేకే మహేందర్‌రెడ్డి
68. దుబ్బాక – చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
69. మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంతరావు
70. కంటోన్మెంట్ – వెన్నెల (గద్దర్ కుమార్తె)