Blog

అపర భద్రాద్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి

బ్రహ్మోత్సవాలపై అధికారుల సమీక్ష సమావేశం..   తెలంగాణ అక్షరం-ఇల్లందకుంట ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలపై సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు ఏసిపి శ్రీనివాస్ జి కలసి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీవో రమేష్ బాబు మాట్లాడుతూ ఈనెల 17న జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని భక్తుల సౌకర్యార్థం కొరకు అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు కళ్యాణానికి వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి …

Read More »

శ్రీరాముని కళ్యాణానికి .. సారే చీర గోటితో తీసిన తలంబ్రాలు ముత్యాల తలంబ్రా లు సమర్పణ ..

తెలంగాణ అక్షరం-ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి వేములవాడకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి దేవి సేవ సమితి వారు సారే చీర కోటితో తీసిన తలంబ్రాలను ముత్యాల తలంబ్రాలను స్వచ్ఛందంగా సోమవారం ఆలయ ఈవో కందుల సుధాకర్, అర్చకులకు అందించారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా గ్రామ దేవాలయంలో గ్రామ ప్రజలు పరిసర ప్రాంత భక్తులచే స్వామివారికి తలంబ్రాల బియ్యం తయారు చేయడం జరిగిందని ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు.

Read More »

పేకాటరాయుళ్ల పట్టివేత

    తెలంగాణఅక్షరం-వీణవంక పేకాట ఆడుతున్న ఆడుతున్నపలువురిని శుక్రవారం పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై తోట తిరుపతి తెలిపారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కనపర్తి శివారులోని మేకల నారాయణ రెడ్డి వ్యవసాయ భూమి సమీపంలో పలువురు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లి గమనించగా అటుకుల మహేందర్, ఉయ్యాల మహేందర్, ఉయ్యాల భిక్షపతి, అడిగొప్పుల మల్లేశం, బూర్తుల ప్రకాష్, యాలం రమణారెడ్డి, మ్యాడగోని తిరుపతిగౌడ్, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, నల్ల కొమాల్ రెడ్డి, చింతల …

Read More »

తెలంగాణ సరిహద్దుల్లో తుపాకుల మోత

పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు ముగ్గురు మావోయిస్టులు మృతి తుపాకులు, మందు గుండు సామాగ్రి స్వాధీనం తెలంగాణ అక్షరం-ములుగు అడవుల్లో మళ్లీ తుపాకీ మోతలు మోగాయి. పచ్చని నేలంతా రక్తం పారింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు …

Read More »

మృతుల కుటుంబాలకు అండగా ఉంటా

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మృతుల కుటుంబాలకు పాడి పరామర్శ   తెలంగాణ అక్షరం-హుజురాబాద్ బోర్నపల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన టిప్పర్ లారీ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శనివారం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బోర్నపల్లి లో జరిగిన పెద్దమ్మ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక్కో కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు గంట విజయ్, వర్ష, సింధుజ లు మృత్యువాత పడ్డారు. సంఘటన వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి …

Read More »

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత తెలంగాణఅక్షరం- వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో గుర్రం రాజు మృతిచెందాడు. కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్, ప్రశాంత్,కర్ణాకర్, శ్రావణ్,అనిల్, కుమార్, ఎలవేని శ్యాంసుందర్, అంబాటి సతీష్, ఎండి సోయల్, ఎండి జావిద్, బొంగోని హరీష్, ఈదునూరు అనిల్ …

Read More »

గుడ్ మార్నింగ్ హుస్నాబాద్..

  నియోజకవర్గ కేంద్రంలో పొన్నం మార్నింగ్ వాక్ తెలంగాణఅక్షరం-హుస్నాబాద్   పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లను వినూత్నంగా తనదైనశైలీలో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలువురు యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మంగళవారం మార్నింగ్ వాక్ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలను గుడ్ మార్నింగ్ అంటూ తనదైన శైలీలో పలుకరిస్తూ ముందుకు సాగారు. కూరగాయల మార్కెట్ లో కూరగాయల విక్రయదారుల సాదకబాదకాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

తెలంగాణఅక్షరం-వీణవంక     వీణవంక మండల కేంద్రంలో ని బస్టాండ్ కూడలి వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్థంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూల పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మూడు వందల సంవత్సరాల క్రితమే సాయుధ పోరాటం చేసి మొగుల ల సామ్రాజ్యాన్ని జయించి హైదరాబాద్ కోటను ఏలిన గొప్ప వ్యక్తి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు.ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న …

Read More »

రాజకీయ లబ్ధి కోసమే కెసిఆర్ పంటల పరిశీలన

కెసిఆర్ వి కల్లబొల్లి మాటలు పంటలు ఎండబెట్టి పర్యటనలు శివరాయకట్టుకు నిరంధిస్తున్న ప్రభుత్వం మీద కుట్రలు లస్మక్కపల్లి లో చివరి ఆయకట్టు పంటలను పరిశీలించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామ చివరి ఆయకట్టును మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి రైతులతో కలసి పరిశీలించారు. సాగు నీటి సమస్య ఏమైన ఉందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. సాగు నీరు సమయానికి అందుతున్నాయని రైతులు తెలిపారు. అనంతరం తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ లిక్కర్ …

Read More »