Movie

సినీ హీరో విజయ్‌ ఆంటోనీ కూతురు ఆత్మహత్య

తెలంగాణ-అక్షరం,చెన్నై తమిళనాడు బిచ్చగాడు ఫేమ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె లారా (16) ఆత్మహత్య చేసుకుంది. ఆమె చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద వార్త తో కోలీవుడ్​, టాలీవుడ్ ఇండస్ట్రీ దుఃఖ సాగరంలో మునిగింది. సక్సెస్ ఫుల్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్​ కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందో ఎవరికీ అర్ధం కావట్లేదు. తెల్లవారుజామున ఇంట్లో …

Read More »