తెలంగాణ అక్షరం-వీణవంక ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంటు నంది మేడారంలో జరుగుతున్న సందర్భంగా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి వాలీబాల్ క్రీడాకారులకు జగిత్యాల పోలీస్ ఆర్.ఐ రామకృష్ణ, కన్నా రమేష్, కోచ్ మోహన్ రావు ఉమ్మడి వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు,పడాల అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు క్రీడా దుస్తులు శుక్రవారం అందజేశారు. క్రీడా దుస్తులు అందజేసినందుకు నాని క్రీడాకారుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో క్రీడాకారులు, కర్రే నాని, హరీష్, రాము, ప్రశాంత్, అనిల్, …
Read More »Sports
ఏకశిల లో మట్టి గణపతులపై అవగాహన
తెలంగాణ అక్షరం- హన్మకొండ రెడ్డి కాలని లోని ఏకశిల కాన్సెప్ట్ స్కూల్ లో శుక్రవారం మట్టి గణపతి విగ్రహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మట్టి విగ్రహాలని పూజించాలని,పర్యావరణానికి మేలు చేసే విధంగా గణపతి నవరాత్రులు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కృత్రిమమైన,విషపూరిత రసాయనాలతో కూడిన విగ్రహాలను పూజించడం పర్యావరణానికి చేటు చేయడమే అని పేర్కొన్నారు.పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని విద్యార్థులకు తెలియచేసా రు.విద్యార్థులు స్వయంగా మట్టి మరియు పిండి తో తయారు చేసిన …
Read More »ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడిన భారత్
సిరాజ్ సంచలన బౌలింగ్.. తెలంగాణఅక్షరం-స్పోర్ట్స్ డెస్క్ వరల్డ్ కప్ ముందు భారత జట్టు అద్బుత విజయం సాధించింది. ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను చిత్తుగా ఓడించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో లంకపై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, ఎనిమిదోసారి ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచింది. లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(27), ఇషాన్ కిషన్(23) నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు.
Read More »ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడిన భారత్
సిరాజ్ సంచలన బౌలింగ్ తెలంగాణఅక్షరం-క్రీడలు వరల్డ్ కప్(వన్డే కప్ 2023) ముందు భారత జట్టు అద్బుత విజయం సాధించింది. ఆసియా కప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను చిత్తుగా ఓడించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో లంకపై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, 8 వసారిఆసియా కప్ చాంపియన్‌గా నిలిచింది. స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(27), ఇషాన్ కిషన్(23) నాటౌట్‌గా నిలిచి భారత జట్టును అలవోకగా గెలిపించారు
Read More »