తహసీల్దార్ తిరుమల్ రావు, ఎస్సై ఆసీఫ్ హెచ్చరిక వీణవంకలో 50 క్వింటాళ్ల బియ్యం పట్టివేత తెలంగాణఅక్షరం-వీణవంక రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తిరుమల్ రావు, ఎస్సై ఎండీ ఆసీప్ హెచ్చరించారు. మండల కేంద్రం నుండి వేరే ప్రాంతానికి తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల ప్రజల నుండి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఇతరులకు ఎక్కువ ధరకు విక్రియిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు …
Read More »News
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు
జమునాస్టిక్ లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థికి 5వేలు అందజేసిన వంశీ రెడ్డి హైదరాబాద్ : తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది . తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్.టి టి ఏ వ్యవస్థాపకుడు పైళ్ల మల్లా రెడ్డి, సలహా కాన్సుల్ చైర్ విజయపాల్ రెడ్డి, సహాధ్యక్షులు మోహన్ పట్లోల్ల, సభ్యుడు భరత్ మదాడి ఆధ్వర్యంలో 2015 లో మొదలై …
Read More »ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి – ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి’
నోటుకి ఓటు అమ్ముకుంటే ఐదేళ్ల భవిష్యత్తు అధోగతే జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్ డబ్బుకి ఓటు అమ్ముకుంటే బ్రతికున్నా.. శవంతో సమానం పోస్టర్ల ఆవిష్కరణ తెలంగాణ అక్షరం- హన్మకొండ ఎన్నికల్లో రాజకీయనాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే – మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమని జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్ అన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిన ఇలాంటి వికృత వ్యవస్థ కోసమా గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ వంటి మహనీయులు జీవితాలు అర్పించింది అని ఆయన ప్రశ్నించారు. ధనిక …
Read More »బడుగు బలహీనవర్గాల నాయకుడికే తమ మద్దతు
ఎంబీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు బంగారు నర్సింహసాగర్ తెలంగాణఅక్షరం-వీణవంక బడుగు బలహీన వర్గాల నాయకుడైన ఈటల రాజేందర్ కు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు జాతీయ ఎంబీసీ మరియు డీఎన్టీల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు బంగారు నర్సింహసాగర్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఎంబీసీలకు ఏబీసీడీ వర్గీకరణకు బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్నదని, అందులో భాగంగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇవ్వడం శుభపరిణామని అన్నారు. కావున ఎంబీసీలకు …
Read More »బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం
హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున తెలంగాణఅక్షరం-వీణవంక బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తుందని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున అన్నారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక, హిమ్మత్ నగర్, శ్రీరాములపేట, కోర్కల్, కిష్టంపేట, దేశాయిపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల్లో జమున గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికెళ్లినా హుజురాబాద్ గుర్తుండేలా ఈటల రాజేందర్ చేశారని గుర్తు చేశారు. ఉద్యమ కాలం నుండి పార్టీని అంటుపెట్టుకుని తెలంగాణ …
Read More »కొంగు చాచి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి
పదిహేనేండ్లుగా మీతోనే ఉన్నాం.. పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలినీ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక పదిహేనేండ్లుగా మీతోనే ఉన్నాం.. మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నాం.. కొంగుచాచి అడుగుతున్నాం.. ఈ సారి జరిగే ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీతోపాటే మీ కుటుంబ సభ్యుల్లా ఉంటామని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మహిళలను ప్రార్థించారు. ఆమె మండలంలోని రెడ్డిపల్లి, ఘన్ముక్లతో పాటు పలు గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు నుదుట బొట్టుపెట్టి పెట్టి …
Read More »ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఆయన మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, రెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రతీ పథకం ప్రతీ ఇంటికి చేరిందని, ఆ ప్రభుత్వ పథకాలతో ఘనవిజయం …
Read More »ఠాగూర్ రక్తంతో కౌశిక్ రెడ్డి చిత్రపటం
ఎమ్మెల్సీ పాడికి బహూకరించిన బేతిగల్ వాసి తెలంగాణఅక్షరం-హుజురాబాద్ ఆపదలో తనను ఆదుకున్న ఓ వీరాభిమాని తన నాయకుడి చిత్రపటాన్ని తన రక్తంతోనే గీసి అందజేశాడు. దీంతో ఆ నాయకుడు తనపై ఇంత నమ్మకం పెంచుకుని తననే ఆశ్యర్యపరిచేలా తన చిత్రం గీసి అందజేయడంపై ఆయన ఒకింత సంతోషం వ్యక్తం చేస్తూ ఆశ్శర్యం వ్యక్తం చేశాడు. అంతేకాక చిత్ర పటం బహూకరణ చేస్తూ నమ్మిన నాయకుడితో ఫొటోలు, సెల్పీలు దిగి అభిమానీ ఆనందం వ్యక్తం చేశాడు. వివరాల ప్రకారం.. వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామానికి …
Read More »కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
పీఏసీఎస్ సీఈవో ప్రకాష్ రెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వీణవంక పీఏసీఎస్ సీఈవో ప్రకాష్ రెడ్డి సూచించారు. మండలంలోని బేతిగల్, పోతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లితో పాటు పలు గ్రామాల్లో ఆయన పీఏసీఎస్ సిబ్బందితో కలిసి సోమవారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబందనల మేరకు రైతులందరీ ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కావున రైతులందరూ మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని సూచించారు. …
Read More »ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి
అడిషినల్ డీసీపీ లక్ష్మీనారాయణ తెలంగాణ అక్షరం-వీణవంక ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని అడిషినల్ డీసీపీ లక్ష్మీనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని ఏసీపీ జీవన్ రెడ్డి, బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అనూజ్ కుమార్, సీఐ రమేష్, ఎస్సై ఎండీ ఆసీప్ తో పాటు బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి సోమవారం ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా బీఎస్ఎప్ జవాన్లతో కవాత్ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అడిషినల్ డీసీపీ మాట్లాడుతూ …
Read More »