News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వీణవంక ఎంపీడీవో శ్రీధర్ తెలంగాణ అక్షరం-వీణవంక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీణవంక ఎంపీడీవో శ్రీధర్ సూచించారు. మండలంలోని వీణవంక నర్సింగాపూర్ గ్రామాల మధ్య గల నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు భారీ వర్షాలకు తెగిపోవడంతో ఆయన సిబ్బందితో కలిసి ఆదివారం పరిశీలించారు. రోడ్డుపై నిత్యం నడిచే వాహనాలకు అంతరాయం కలగడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని సూచించారు. ఎంపీడీవో వెంట ఏపిఓ శ్రీధర్ …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. అలర్ట్.. అలర్ట్

వీణవంక జమ్మికుంట రాకపోకలకు అంతరాయం నర్సింగాపూర్-వీణవంక గ్రామాల మధ్య తెగిన రోడ్డు తెలంగాణ అక్షరం-వీణవంక కరీంనగర్ జమ్మికుంట ప్రధాన రహదారిపై వీణవంక నర్సింగాపూర్ గ్రామాల మధ్య గల సబ్ స్టేషన్ సమీపంలో గల 20 మోరీల వద్ద గల రోడ్డు గత రెండు రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు తెగిపోయింది. కావున ప్రజలు గమనించి రహదారి వెంట రాకపోకలు నిలిచిపోయినందున ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.

Read More »

రేపు విద్యాసంస్థలకు సెలవు..

స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్.. భారీవర్షాల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం తెలంగాణ అక్షరం, స్టేట్ బ్యూరో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పలు చోట్ల రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోందని అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. తెలంగాణలో …

Read More »

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

హుజురాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక, హుజురాబాద్ విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందేనని, హుజురాబాద్ నియోజకవర్గంలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాదులోని తన నివాసం నుంచి ఫోన్ సంభాషణలో ఆర్డీవోకి సమాచారం అందించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి విపత్తునైనా ఎదుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జమ్మికుంటలోని …

Read More »

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి

  * త‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టండి * సీఎస్, డీజీపీ లను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అక్షరం-హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య శాఖాధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండేలా చూడాల‌ని సీఎస్‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. ఎక్క‌డా ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు …

Read More »

 ఘన్ముక్లలో పిచ్చికుక్కల స్వైరవిహారం

ముగ్గురు చిన్నారులకు కాటు తీవ్రంగా గాయపడిన విద్యార్థులు   తెలంగాణ అక్షరం-వీణవంక మండలంలోని ఘన్ముక్లలో పిచ్చి కుక్కల స్వైర విహారం చేస్తూ అమాయక ప్రజల వెంటాడుతూ కాటు వేస్తున్నాయి. బుధవారం పాఠశాలకు వెళ్లి వచ్చి ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ ముగ్గురు చిన్నారులను కాటు వేసి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఊట్ల రిషి (10), ఓరుగంటి నాగప్రణయ్ (13), స్వప్న(10) అనే చిన్నారులు వారి  ఇంటి వద్ద ఆటలాడుకుంటున్న క్రమంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. వారి వెంట …

Read More »

ఎంపి ఈటలను కలిసిన షఫీ

తెలంగాణఅక్షరం-శంకరపట్నం  మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను హైదరాబాద్ లో తన నివాసంలో శనివారం హుజరాబాద్ డివిజన్ తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు శంకరపట్నం కు చెందిన మహమ్మద్ షఫీ యొద్దీన్ కలిసి ఈటెలను శాలువాతో సన్మానించారు. 20 24 లో జరిగిన ఎంపి ఎన్నికల్లో మాజీ మంత్రి హుజురాబాద్ మాజీ శాసనసభ్యులు మల్కాజ్గిరి ఎంపీగా బిజెపి నుండి పోటీ చేసి గెలుపొందిన ఈటెల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో చాంద్, సర్థార్, షామోహిల్ …

Read More »

శంకరపట్నం ఎంపీఓగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ అక్షరం-శంకరపట్నం  శంకరపట్నం మండలం ఎంపీవోగా కాసగోని ప్రభాకర్ గౌడ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.  వీణవంక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓగా విధులు నిర్వహించిన ఆయన సాధారణ బదిలీలల్లో భాగంగా శంకరపట్నం వచ్చారు. కాగా ఇక్కడ పనిచేస్తున్న ఎండి ఖాజా బషీరొద్దీన్ ను సైదాపూర్ మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ కు కార్యాలయం సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

Read More »

తహసిల్దార్ ను కలిసిన మాజీ వైస్ ఎంపీపీ

  తెలంగాణఅక్షరం-శంకరపట్నం నూతన ఎమ్మార్వోగా బదిలీపై వచ్చిన శంకరపట్నం ఎమ్మార్వో బత్తుల భాస్కర్ ను మాజీ వైస్ ఎంపీపీ పులికోట రమేష్ శుక్రవారం మర్యాదపూర్వం కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ రమేష్ మాట్లాడారు.  శంకరపట్నం మండల తాసిల్దార్ గా విధులు నిర్వహించిన జోగినపల్లి అనుపమ రావు హుజురాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ గా, రామడుగు తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న తహసిల్దార్ బత్తుల భాస్కర్ ను శంకరపట్నం తాసిల్దార్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ …

Read More »

ఘరానా మోసం

ప్రభుత్వ వైద్యురాలి చీటింగ్.. సంతకం తేడాతో చెక్కు జారీ.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు.. తెలంగాణ అక్షరం -నర్సంపేట ఓ ప్రభుత్వ వైద్యురాలు సంతకం తేడాతో ఇచ్చి ఘరానా మోసం చేసిందని ఓ బాధితుడు నర్సంపేట పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించి విషయం ఆలస్యంగా తెలిసింది. బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ వైద్యురాలు కొద్దిరోజుల క్రితం నరేష్ అనే వ్యక్తి దగ్గర భూమి కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో రూ. 5లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ నగదుకు సంబంధించి …

Read More »