News

మల్లారెడ్డిపల్లిలో చలివేంద్రం ప్రారంభం

మల్లారెడ్డిపల్లిలో చలివేంద్రం ప్రారంభం తెలంగాణ అక్షరం-వీణవంక కరీంనగర్ కు చెందిన సిరివెన్నెల జన్మదినం సందర్భంగా అమ్మఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మావొల్ల యాదిలో.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు చనిపోగా వారి యాది సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, సాంస్కృతిక సంస్థల కళాకారుల సమాఖ్య హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు తాండ్ర శంకర్, మండల అధ్యక్షుడు గడ్డం నారాయణ గౌడ్ మాట్లాడారు. చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. అనంతరం గ్రామస్తులకు …

Read More »

వైభవంగా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు

పోతిరెడ్డిపల్లిలో అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన తెలంగాణ అక్షరం-వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో బుధవారం రోజున గౌడ కులస్తులు ఆలయ ఆవరణలో వేద పండితుల ఆధ్వర్యంలో ఆత్మంత వైభవంగా సామూహిక విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు.గౌడ కులస్తులు, కుటుంబ సభ్యుల సమేళంగా, కుల దేవత అయిన రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కోసం నూతన వస్త్రాలు ధరించి, ఆచార సంప్రదాయాలతో ఆలయ ప్రాంగానికి డప్పు చప్పులతో చేరుకున్నారు. …

Read More »

మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత తెలంగాణఅక్షరం- వీణవంక వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మురహరి రాజమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్, మద్దుల ప్రశాంత్, కాసనగొట్టు కర్ణాకర్,బోయిన విద్యాసాగర్,ఐలయ్య,బిక్షపతి,మొగిలి,సమ్మయ్య, చింటు తదితరులు పాల్గొన్నారు

Read More »

లోక్ సభ ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలి

జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్ హిమ్మత్ నగర్ లో పోలీసు కవాత్ తెలంగాణఅక్షరం-వీణవంక లోక్ సభ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్ సూచించారు. మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో సోమవారం సీఐఎస్ఎఫ్ బలగాలతో కవాత్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన రహదారుల్లో పోలీసు మార్చ్ నిర్వహించి అనంతరం గ్రామ కూడలి వద్ద గ్రామస్తులతో మాట్లాడారు. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో …

Read More »

అపర భద్రాద్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి

బ్రహ్మోత్సవాలపై అధికారుల సమీక్ష సమావేశం..   తెలంగాణ అక్షరం-ఇల్లందకుంట ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలపై సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు ఏసిపి శ్రీనివాస్ జి కలసి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీవో రమేష్ బాబు మాట్లాడుతూ ఈనెల 17న జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని భక్తుల సౌకర్యార్థం కొరకు అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు కళ్యాణానికి వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి …

Read More »

శ్రీరాముని కళ్యాణానికి .. సారే చీర గోటితో తీసిన తలంబ్రాలు ముత్యాల తలంబ్రా లు సమర్పణ ..

తెలంగాణ అక్షరం-ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి వేములవాడకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి దేవి సేవ సమితి వారు సారే చీర కోటితో తీసిన తలంబ్రాలను ముత్యాల తలంబ్రాలను స్వచ్ఛందంగా సోమవారం ఆలయ ఈవో కందుల సుధాకర్, అర్చకులకు అందించారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా గ్రామ దేవాలయంలో గ్రామ ప్రజలు పరిసర ప్రాంత భక్తులచే స్వామివారికి తలంబ్రాల బియ్యం తయారు చేయడం జరిగిందని ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు.

Read More »

పేకాటరాయుళ్ల పట్టివేత

    తెలంగాణఅక్షరం-వీణవంక పేకాట ఆడుతున్న ఆడుతున్నపలువురిని శుక్రవారం పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై తోట తిరుపతి తెలిపారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కనపర్తి శివారులోని మేకల నారాయణ రెడ్డి వ్యవసాయ భూమి సమీపంలో పలువురు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లి గమనించగా అటుకుల మహేందర్, ఉయ్యాల మహేందర్, ఉయ్యాల భిక్షపతి, అడిగొప్పుల మల్లేశం, బూర్తుల ప్రకాష్, యాలం రమణారెడ్డి, మ్యాడగోని తిరుపతిగౌడ్, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, నల్ల కొమాల్ రెడ్డి, చింతల …

Read More »

తెలంగాణ సరిహద్దుల్లో తుపాకుల మోత

పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు ముగ్గురు మావోయిస్టులు మృతి తుపాకులు, మందు గుండు సామాగ్రి స్వాధీనం తెలంగాణ అక్షరం-ములుగు అడవుల్లో మళ్లీ తుపాకీ మోతలు మోగాయి. పచ్చని నేలంతా రక్తం పారింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు …

Read More »

మృతుల కుటుంబాలకు అండగా ఉంటా

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మృతుల కుటుంబాలకు పాడి పరామర్శ   తెలంగాణ అక్షరం-హుజురాబాద్ బోర్నపల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన టిప్పర్ లారీ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శనివారం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బోర్నపల్లి లో జరిగిన పెద్దమ్మ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక్కో కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు గంట విజయ్, వర్ష, సింధుజ లు మృత్యువాత పడ్డారు. సంఘటన వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి …

Read More »

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత తెలంగాణఅక్షరం- వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో గుర్రం రాజు మృతిచెందాడు. కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్, ప్రశాంత్,కర్ణాకర్, శ్రావణ్,అనిల్, కుమార్, ఎలవేని శ్యాంసుందర్, అంబాటి సతీష్, ఎండి సోయల్, ఎండి జావిద్, బొంగోని హరీష్, ఈదునూరు అనిల్ …

Read More »