రోడ్డున పడ్డ 18 వేల కుటుంబాలు సాక్షారభారత్ కో ఆర్డినేటర్ల ఆవేదన మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోని, న్యాయం చేయాలని డిమాండ్ విసిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొరె శ్రీనివాస్ తెలంగాణ అక్షరం-హన్మకొండ: వయోజన విద్యలో 2010 నుండి 2019 వరకు సాక్షారభారత్ కో ఆర్డినెటర్లుగా దాదాపు 10 సంవత్సరాల పాటు వెట్టిచాకిరి చేయించుకుని మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశారని సాక్షారభారత్ గ్రామ కో ఆర్డినేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొరె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఆ సంఘం …
Read More »