ప్రజాప్రతినిధులతో కలిసి బతుకమ్మను పేర్చిన కౌశిక్ రెడ్డి సతీమణి శాలినీ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా వీణవంక, హుజురాబాద్, ఇల్లందకుంట ఎంపీపీలు ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, రాణిసురేందర్ రెడ్డి, సరిగొమ్ముల పావనీవెంకటేష్, హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వీణవంక వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతాశ్రీనివాస్ తో పాటు వీణవంకకు చెందిన మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సతీమణి …
Read More »Telangana
బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే నన్నపునేని
తెలంగాణఅక్షరం-వరంగల్ వరంగల్ దేశాయి పేట లోని కళ్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, సాంప్రదాయ దుస్తులతో బతుకమ్మ పాటల ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్ కార్పొరేటర్లు సురేష్ జోషి కావాటి కవిత కళ్యాణ్ నగర్ పెద్దలు వనమా హరినాథ్ బాబు, విజయ భాస్కర్ రెడ్డి తాల్లపెల్లి ప్రకాశ్ గౌడ్, గోనె చెన్నారెడ్డి, చిర్ల మల్లారెడ్డి, చీర్ల శ్రీనివాస రెడ్డి, చింతం సంతోష్, పెంతల తిరుపతి …
Read More »హుజురాబాద్ తాలుకాను పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలి
పీవీ జిల్లా సాధన సమితి డిమాండ్ తెలంగాణఅక్షరం-వీణవంక హుజురాబాద్ తాలుకా ప్రాంతాన్ని పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలని పీవీ జిల్లా సాధన సమితి (జేఏసీ) కన్వీనర్ బీమోజు సదానందం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో గత …
Read More »పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాధ్ కు ఆత్మీయ వీడ్కోలు
తెలంగాణఅక్షరం -హన్మకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన బదిలీపై వెల్తున్న వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాధ్ కు శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు సర్వ సాధారణమని అన్నారు. ఈ ఎన్నికల సమయంలో అందరితో కలివిడిగా ఉండే సీపీ రంగనాధ్ బదిలి కావటం కొంత ఇబ్బందిగా ఉందన్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులకు సంబంధించిన డబ్బులు చిట్ ఫండ్ నుండి ఇప్పుంచేందుకు సీపీ చేసిన కృషిని …
Read More »ఏకశిలలో బతుకమ్మ సంబరాలు
తెలంగాణఅక్షరం-హన్మకొండ రెడ్డికాలనీలోని ఏకశిలా కాన్సెప్ట్ స్కూల్ లో తెలంగాణ ఆడపడుచుల విశిష్ట పండుగైన బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. నేడు విద్యార్థినులు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి సుందరంగా అలంకరించి పాఠశాల ఆవరణంలో బతుకమ్మ ఆటను చప్పట్లతో సాంప్రదాయ ఉయ్యాల పాటలు ఆలపిస్తూ విద్యార్థులు బతుకమ్మ ఉత్సవాలను ఆనోందోత్సాహల మధ్య ప్రారంబించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను దాని నేపధ్యాన్ని వివిధ రకాల పూలను వాటి వినియోగం …
Read More »బీఆర్ఎస్ లో ముదిరాజ్, ఒడ్డెర కులస్తుల చేరిక
తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామానికి చెందిన ముదిరాజ్, ఒడ్డెర కులస్తులు సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Read More »ఒక్కసారి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..
ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లో తనను ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పనిసరిగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి, శ్రీరాములపేట, కొండపాక, పోతిరెడ్డిపల్లి, హిమ్మత్ నగర్ గ్రామాల్లో ఆయన శుక్రవారం ఎన్నికల సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 49 రోజులు కార్యకర్తలు కష్టపడి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ …
Read More »బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బ్రాహ్మణ పల్లిలో ఎన్నికల శంఖారావం పూరించిన కౌశిక్ రెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక, కరీంనగర్ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి బ్రాహ్మణపల్లి, మల్లన్న పల్లి ప్రజలను కోరారు. గ్రామంలో ఆయన బుధవారం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ఆయన ముచ్చటించారు. ప్రభుత్వం పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వరకు …
Read More »ఎన్నికల నియమావళి పాటించాలి
70 మందితో కాంగ్రెస్ తొలి జాబితా సిద్ధం..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 70 మంది లిస్ట్ తెలంగాణఅక్షరం, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ 70 మందితో కూడిన తొలి జాబితాని విడుదల చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా మొదటి జాబితాలో 70 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో నియోజకవర్గం, అభ్యర్థులతో కూడిన జాబితా వైరల్ అవుతుంది. ఇదే జాబితా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1. కొడంగల్ – రేవంత్‌రెడ్డి 2. హుజూర్‌నగర్ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 3. కోదాడ – పద్మావతి 4. …
Read More »