ఏకశిల లో మట్టి గణపతి విగ్రహల ఫై అవగాహన ర్యాలి తెలంగాణ అక్షరం-హన్మకొండ రెడ్డి కాలనీలోని ఏకశిల కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు మట్టి గణపతుల ప్రాముఖ్యతను తెలుపుతూ అవగాహన ర్యాలి నిర్వహించారు.ఈ సంధర్బంగాఏకశిల విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ..రాబోయే వినాయక చవితి కి మట్టి విగ్రహాలను పూజించాలని,పర్యావరణానికి హాని జరగకుండా ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక బాద్యత కూడా తెలిసే విదంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. రసాయనాలు వాతావరణాన్ని,నీటిని కలుషితం చేస్తాయని,కావున రసాయనాలతో …
Read More »Telangana
మావోయిస్టులపై ప్రత్యేక నిఘా
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంతర్ రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం తెలంగాణ అక్షరం-భూపాలపల్లి రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలంగాణ, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర పోలీసు అధికారులు నిర్ణయించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జెన్కో కాన్ఫరెన్స్ హాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి శ్రీ పుల్లా కరుణాకర్ గారి ఆధ్వర్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల (గడ్చిరోలి, బీజాపూర్ తెలంగాణ వివిధ జిల్లాల పోలీసు అధికారులు) సమన్వయ సమావేశం, మరియు అంతర్ జిల్లా …
Read More »ఎమ్మెల్సీ, విప్ పాడి నేటి పర్యటన వివరాలు
రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, హుజరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి శనివారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. 1) ఉదయం 10.00 గంటలకు హుజురాబాద్ పట్టణంలో అన్నపూర్ణ టాకీస్ నుండి జమ్మికుంట రోడ్డు వరకు(గర్ల్స్ హైస్కూల్ దగ్గర) సిసి రోడ్ శంకుస్థాపన 2) ఉదయం 10.15 గంటలకు అంబేద్కర్ జంక్షన్ నుండి సాయిబాబా టెంపుల్ వరకు (అంబేద్కర్ చౌరస్తా వద్ద) సిసి రోడ్ శంకుస్థాపన 3) ఉదయం 10.30 గంటలకు డిసిఎంఎస్ కాంప్లెక్స్ నుండి సిద్ధార్థ నగర్ …
Read More »సంగీత ప్రపంచానికి మహారాణి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి
( పెండ్యాల రామ్ కుమార్, మంథని ) ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణిగా ఎన్నో అవార్డులను ఎంఎస్ సుబ్బులక్ష్మి సొంతం చేసుకున్నారు. టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా కూడా ఆమె సేవలందించారు. తెలుగు …
Read More »నేడు అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
( పెండ్యాల రామ్ కుమార్, మంథని ) : అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతినీలలోహిత వికిరణాలును ఓజోన్ పొర సంగ్రహించి, ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది. మోటారు …
Read More »అగ్రకుల నేతల పార్టీల దిష్టిబొమ్మల దగ్ధం
తెలంగాణఅక్షరం- మథని ప్రతినిధి మంథని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, పలు అగ్రకుల నేతల పార్టీల దిష్టిబొమ్మను ధర్మ సమాజ్ పార్టీ ప్రతిపాదిత ఎమ్మెల్యే అభ్యర్థి చిట్యాల శ్రీనివాస్ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు శాతం లేని అగ్రకులాలకు నాయకత్వం వహించే అర్హత లేదని, తక్షణమే అగ్రకుల నేతలు తమ అధినేత పదవికి రాజీనామా చేసి పార్టీ అధినేతగా బహుజన కులానికి చెందిన వ్యక్తిని నియమించాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళిత వ్యక్తిని ప్రతిపాదించాలని ఈ కార్యక్రమంలో నియోజకవర్గ డిఎస్పి …
Read More »జంగమోనిపల్లి లో రాజేష్ రెడ్డి ప్రచారం
తెలంగాణఅక్షరం-నాగర్ కర్నూల్ బ్యూరో నాగర్కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండలము జంగమోనిపల్లి గ్రామ లో కాంగ్రెస్ ప్రచారం ముంబరంగ కొనసాగింది. గ్రామంలోని యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామము నుండి స్టేజి వరకు ట్రాక్టర్లు బైకులతో కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడుతూ ర్యాలీగా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూచుకుల్ల రాజేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. గ్రామం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టే రాముడు ఆధ్వర్యంలో ర్యాలీగా గ్రామానికి వెళ్లి డప్పు చప్పులతో ఎంతో ఉత్సాహంగా ఎడ్ల బండి పై వారి ర్యాలీగా గ్రామానికి …
Read More »ఏజెన్సీలో అక్రమ నిర్మాణాలు
తెలంగాణఅక్షరం-కొత్తగూడెం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం అధికారులు తమ విధులను కూడ నిర్వహించలేని స్థితిలో ఉన్నారా అంటూ ఏజెన్సీ పరిరక్షణ కమిటీ సభ్యులు స్థానిక మండల పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని బడబాబులు మూడు, నాలుగు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలకు ఎటువంటి పర్మిషన్ లేదు. పంచాయతీ అధికారుల పర్మిషన్ అసలే లేకపోవడం గమనార్హం. మరి పంచాయతీ అధికారుల పర్మిషన్ లేకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారంటే దీని వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ …
Read More »బిఆర్ఎస్ కి ఆరెపల్లి మోహన్ రాజీనామా
తెలంగాణఅక్షరం-కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ విప్, ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ కు గురువారం పంపించినట్లు తెలిపారు. 2019 లో టిఆర్ఎస్ లో చేరి, గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బై-ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశారు. పార్టీ నాయకత్వం పట్ల ఎంతో నమ్మకంతో పనిచేశానని, కాని ప్రత్యేకంగా మానకొండూర్ ఎమ్మెల్యే ప్రవర్తన, పనీతీరు, సరిగా లేని కారణంగా …
Read More »ప్రపంచంలోనే అతి విశిష్టమైన దర్గా
తెలంగాణఅక్షరం-హన్మకొండ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్ని మతాలవారు దర్గా ఉత్సవాల్లో పాల్గొనడం మతసామరస్యానికి ప్రతిక అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రపంచంలోనే అతి విశిష్టమైన దర్గా మనది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండగలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుందన్నారు. హనుమకొండ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. దర్గా ఉత్సవాలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గిలాప్, చాదర్ …
Read More »