కాపాడాలని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అధికారులు వేడుకోలు కలెక్టర్ తో పాటు సీపీకి వినతి పత్రం అందజేత తెలంగాణ అక్షరం-హన్మకొండ స్వచ్ఛందంగా సేవ చేస్తూ విద్యా వ్యవస్థలో ప్రైవేట్ రంగంలో పలువురికి ఉపాధి కల్పిస్తూ విద్యార్థి సంఘాల పేరిట పలువురు తమను కొంతమంది వేధిస్తున్నారని, వారి నుండి తమను కాపాడాలని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అధికారులను కలిసి వేడుకున్నారు. ఈ మేరకు పలువురు విద్యాసంస్థల అధినేతలు కలెక్టర్, సీపీనికలిసి శనివారం వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా …
Read More »Telangana
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి
ముందు చూపుతో మాజీ సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారు హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించడం పట్ల హర్షం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ అక్షరం- హుజురాబాద్ హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంక, కమలాపూర్ జమ్మికుంట, ఇల్లందకుంట, హుజురాబాద్ మండలాల్లో పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం చేపట్టగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు తో కలిసి మొక్కలను నాటారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. హరితహార కార్యక్రమాన్ని …
Read More »పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
మండల ప్రత్యేకాధికారి, సీపీఓ డి. కొమురయ్య -చల్లూరులో శుక్రవారం సభను ప్రారంభించిన మండల ప్రత్యేకాధికారి డి. కొమురయ్య తెలంగాణ అక్షరం-వీణవంక పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మండల ప్రత్యేకాధికారి, జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డి. కొమురయ్య అన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలో పీహెచ్సీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు అవగాహన కార్యక్రమం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ ఏర్పాటు చేయగా మండల ప్రత్యేకాధికారి, సీపీఓ …
Read More »గంజాయి వినియోగిస్తే కఠిన చర్యలు
జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్ హెచ్చరిక చెడు వ్యసనాలకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా బేతిగల్ గ్రామంలో అవగాహన సదస్సు తెలంగాణ అక్షరం-వీణవంక గంజాయి వినియోగించిన అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్ హెచ్చరించారు. మండలంలోని బేతిగల్ గ్రామము లో ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో బుధవారం గంజాయి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట రూరల్ సిఐ కోరే కిషోర్ బస్టాండు కూడలి వద్ద విద్యార్థులు, యువకులు, గ్రామ ప్రజలను …
Read More »భవిష్యత్తులో స్థానిక సంస్థలకు మరింత ప్రాధాన్యం..
పార్టీలకతీతంగా సమస్యల పరిష్కారం.. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జడ్పీ చైర్ పర్సన్, జడ్పిటిసి, ఎంపీపీలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం. తెలంగాణ అక్షరం- కరీంనగర్ పార్టీలకతీతంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ చైర్ పర్సన్, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, జడ్పి కోఆప్షన్ మెంబర్లకు కరీంనగర్ లోని జడ్పీ కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి …
Read More »బీఆర్ఎస్ కు షాక్..
హనుమకొండ బీఆర్‌ఎస్ కార్యాలయానికి అనుమతి లేదంటూ మునిసిపల్ అధికారుల నోటీసులు తెలంగాణ అక్షరం-హనుమకొండ హనుమకొండ బీఆర్‌ఎస్ భవనంకు అనుమతి లేదంటూ గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు బీఆర్‌ఎస్ హనుమకొండ అధ్యక్షుడికి నోటీసులను జారీ చేశారు. హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బీఆర్‌ఎస్ కార్యాలయంకు నోటీసులు ఇచ్చారు. కాజీపేట సర్కిల్ కార్యాలయం నుంచి ఈ/285476/జీడబ్ల్యూఎంసీ/ఏసీపీ-3/వార్డు నెంబరు 30/2024 లేఖను 25 జూన్ న అందించారు. ఈ లేఖ అందిన మూడు రోజుల్లో తీసుకున్న అనుమతి పత్రాలను సమర్పించాలని నోటీసుల్లో కొరారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ …
Read More »కొలవుల భర్తీకి రంగం సిద్ధం
ఆర్టీసీలో 3035 ఉద్యోగాలకు రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ తెలంగాణ అక్షరం-హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా TGS RTCలో కొలువుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 3వేల35 పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.ఈ 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్, 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెం డెంట్ మెకానిక్, 84 డిప్యూటీ సూపరింటెం డెంట్(ట్రాఫిక్), 25 డిపో మేనేజర్,అసిస్టెంట్ ట్రాఫిక్ …
Read More »వీణవంకలో ఘనంగా ఎల్లమ్మ బోనాలు
తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.వీణవంక మండల కేంద్రంలో దళిత కులస్తులు, పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . ప్రతి వీధి నుండి బోనాలు ఎత్తుకొని, కోలాట నృత్యాలతో బస్టాండ్ కూడలి నుండి ఎల్లమ్మ తల్లి గుడి వరకు ర్యాలీగా వెళ్లారు. రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను సమర్పించి గ్రామము సుభిక్షంగా పాడిపంటలతో ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకున్నారు .ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, పులాల మొండయ్య, దాసరాపు రాజయ్య, దాసరపు …
Read More »బాధితులకు స్వాంతన అందించాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలంగాణ అక్షరం వరంగల్ క్రైమ్ లైంగిక దాడులకు గురైన బాధితులకు స్వాంతన అందించాల్సిన బాధ్యత భరోసా కేంద్రం పై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. భరోసా కేంద్రం నాల్గవ వార్షికోత్సవ వేడుకల సందర్బంగా పోలీస్ కమిషనర్ రంగంపేట్ లోని భరోసా కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ వారోత్సవ వేడుకలకు హాజరయి భరోసా కేంద్రం అధికారులు, సిబ్బందితో కల్సి కేక్ కట్ చేశారు. అనంతరం భరోసా కేంద్రం తీరును తెలుసుకోవడంతో …
Read More »డ్రగ్స్ పై ఉక్కు పాదం
ఒకే కిట్టుతో అన్ని పరీక్షలు
Read More »