Telangana

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత తెలంగాణఅక్షరం- వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో గుర్రం రాజు మృతిచెందాడు. కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్, ప్రశాంత్,కర్ణాకర్, శ్రావణ్,అనిల్, కుమార్, ఎలవేని శ్యాంసుందర్, అంబాటి సతీష్, ఎండి సోయల్, ఎండి జావిద్, బొంగోని హరీష్, ఈదునూరు అనిల్ …

Read More »

గుడ్ మార్నింగ్ హుస్నాబాద్..

  నియోజకవర్గ కేంద్రంలో పొన్నం మార్నింగ్ వాక్ తెలంగాణఅక్షరం-హుస్నాబాద్   పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లను వినూత్నంగా తనదైనశైలీలో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలువురు యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మంగళవారం మార్నింగ్ వాక్ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలను గుడ్ మార్నింగ్ అంటూ తనదైన శైలీలో పలుకరిస్తూ ముందుకు సాగారు. కూరగాయల మార్కెట్ లో కూరగాయల విక్రయదారుల సాదకబాదకాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

తెలంగాణఅక్షరం-వీణవంక     వీణవంక మండల కేంద్రంలో ని బస్టాండ్ కూడలి వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్థంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూల పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మూడు వందల సంవత్సరాల క్రితమే సాయుధ పోరాటం చేసి మొగుల ల సామ్రాజ్యాన్ని జయించి హైదరాబాద్ కోటను ఏలిన గొప్ప వ్యక్తి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు.ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న …

Read More »

రాజకీయ లబ్ధి కోసమే కెసిఆర్ పంటల పరిశీలన

కెసిఆర్ వి కల్లబొల్లి మాటలు పంటలు ఎండబెట్టి పర్యటనలు శివరాయకట్టుకు నిరంధిస్తున్న ప్రభుత్వం మీద కుట్రలు లస్మక్కపల్లి లో చివరి ఆయకట్టు పంటలను పరిశీలించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామ చివరి ఆయకట్టును మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి రైతులతో కలసి పరిశీలించారు. సాగు నీటి సమస్య ఏమైన ఉందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. సాగు నీరు సమయానికి అందుతున్నాయని రైతులు తెలిపారు. అనంతరం తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ లిక్కర్ …

Read More »

వధూవరులకు బోయినపల్లి, కౌశిక్ రెడ్డి ఆశీర్వాదం తెలంగాణ అక్షరం-హుజురాబాద్ హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట, వీణవంక, హుజురాబాద్ మండలాలలో గురువారం జరిగిన పలు వివాహ వేడుకలు మరియు జమ్మికుంట లోని ఆంజనేయస్వామి వార్షికోత్సవాల్లో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించారు. జమ్మికుంట హనుమాన్ దేవాలయంలోని వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసే ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ …

Read More »

పొన్నం@ఆవేశం స్టార్..

దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలి మార్చుకోవాలి పొన్నంకు ఆవేశం స్టార్ గా నామకరణం ప్రోటోకాల్ పాటించకుంటే అధికారులకు తిప్పలు తప్పవు 17 పార్లమెంట్ స్థానాలు మొదటి స్థానం కరీంనగర్ నుండి గెలవబోతున్నాం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణఅక్షరం-కరీంనగర్ -బిఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయనను ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉందని వెంటనే ఆయనను …

Read More »

ఆర్ఎంపీల ఆర్థిక సాయం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక ఆదిత్య సేవాభ్యుదయ ఆర్ఎంపీపీ ఎంపీ గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని కిష్ణంపేట గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యులు బొద్దుల సత్యనారాయణ (50) ఇటీవల అకాల మరణం చెందాడు. కాగా  మండలంలోని గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో అన్ని గ్రామాల గ్రామీణ వైద్యులు కలిసి వారి ఇంటికి వెళ్లి మిత్రుని కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఇందులో భాగంగా అందరూ గ్రామీణ వ్యక్తులు వారి సంఘం తరఫున రూ.26వేల 500 ఆర్థిక సాయం అందజేశారు. అలాగే వారి కుటుంబానికి …

Read More »

11 అయినా పత్తా లేరు..

సమయపాలన పాటించని మండల అధికారులు, సిబ్బంది తెలంగాణ అక్షరం- వీణవంక వీణవంక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు 11 అయినా వీధుల్లో చేరకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో వీణవంక ఎంపీడీవో కార్యాలయం సజీవ సాక్ష్యంగా కనబడుతుంది. మండల కేంద్రంలో ఇన్చార్జిల పాలన తో సామాన్య జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పలు అవస్థలు పాలవుతున్నారు . ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ తీసుకొని మండల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Read More »

లిక్కర్ కేసులో సీఎం అరెస్ట్

తెలంగాణఅక్షరం బ్యూరో,ఢిల్లీ మ‌ద్యం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి తొమ్మిది గంట‌ల ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ తొమ్మిదిసార్లు కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు స‌మ‌న్లు జారీ చేసినా ఆయ‌న హాజ‌రు కాలేదు. ఒక కుంభకోణం కేసులో సీఎం పదవిలో ఉండగానే ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తొలి రాజకీయ నేత అరవింద్ కేజ్రీవాల్ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. లిక్కర్ కేసులో ఇది నాలుగో అరెస్ట్.ఈ …

Read More »