Daily Archives: 3 August 2024

ఎంపి ఈటలను కలిసిన షఫీ

తెలంగాణఅక్షరం-శంకరపట్నం  మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను హైదరాబాద్ లో తన నివాసంలో శనివారం హుజరాబాద్ డివిజన్ తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు శంకరపట్నం కు చెందిన మహమ్మద్ షఫీ యొద్దీన్ కలిసి ఈటెలను శాలువాతో సన్మానించారు. 20 24 లో జరిగిన ఎంపి ఎన్నికల్లో మాజీ మంత్రి హుజురాబాద్ మాజీ శాసనసభ్యులు మల్కాజ్గిరి ఎంపీగా బిజెపి నుండి పోటీ చేసి గెలుపొందిన ఈటెల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో చాంద్, సర్థార్, షామోహిల్ …

Read More »

శంకరపట్నం ఎంపీఓగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ అక్షరం-శంకరపట్నం  శంకరపట్నం మండలం ఎంపీవోగా కాసగోని ప్రభాకర్ గౌడ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.  వీణవంక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓగా విధులు నిర్వహించిన ఆయన సాధారణ బదిలీలల్లో భాగంగా శంకరపట్నం వచ్చారు. కాగా ఇక్కడ పనిచేస్తున్న ఎండి ఖాజా బషీరొద్దీన్ ను సైదాపూర్ మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ కు కార్యాలయం సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

Read More »