Daily Archives: 5 October 2024

ఏకశిలలో బతుకమ్మ సంబరాలు

తెలంగాణ అక్షరం-హన్మకొండ   కొత్తవాడ వరంగల్ లోని ఏకశిలా జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి పిల్లలు , ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా, అందంగా బతుకమ్మలు పేర్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పండుగను చేసుకున్నారు. పిల్లలు భారత జాతి సంస్కృతిని, సంప్రదాయాన్ని చాటే విదంగా అందంగా దుస్తులు ధరించి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను పూజిస్తూ ఆనందంగా గడిపారు. ఈ సందర్బంగా ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ శ్రీ గౌరు తిరుపతి రెడ్డి గారు పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికి …

Read More »