Daily Archives: 31 March 2025

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ వీరయ్యను సన్మానించిన సీసీఎస్ పోలీసులు

తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ కరీంనగర్ కమీషనర్ లోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ వీరయ్యను సిసిఎస్ అధికారులు, తోటి ఉద్యోగులు సోమవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సమయం గడపాలని సూచించారు. సిసిఎస్ ఏసిపీ కాశయ్య, ఏఎస్ఐ వీరయ్యకు పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు శేఖర్, నాగరాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

WARDANNAPETA | రంజాన్ సందర్బంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు

రంజాన్ సందర్బంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు తెలంగాణఅక్షరం-వరంగల్‌ WARDANNAPETA | రంజాన్ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని మామునూర్ లక్ష్మిపురం గ్రామంలోని ఈద్-గా-గుల్షన్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రంజాన్ మానవ సేవ, సోదరభావానికి ప్రతీక అని, ఉపవాసాలు, ప్రార్థనలు క్రమశిక్షణ, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తన బాల్యం ఇదే ప్రాంతంలో గడచిందని, హాకీ ఆటగాడిగా అంతర్జాతీయ …

Read More »

DELHI | ఢిల్లీ బయల్దేరిన తెలంగాణ సగరులు

పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించాలితెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర   తెలంగాణఅక్షరం-హైదరాబాద్‌/కుత్బుల్లాపూర్‌/ఖాజీపేటDELHI | దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగబోయే బీసీ గర్జన ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం తెలంగాణ సగరులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ , తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో బయలుదేరారు. ఏప్రిల్ 2న జంతర్ మంతర్ వద్ద చేపట్టిన బీసీల పోరు గర్జన సభను విజయవంతం చేయడం …

Read More »