సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ గ్యాస్ సిలిండర్‌తో కరీంనగర్‌లో నిరసన తెలంగాణఅక్షరం- కరీంనగర్ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు నగరంలోని తెలంగాణ చౌకలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి గ్యాస్ సిలెండర్ ను నెత్తిన పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం …
Read More »